Friday, June 22, 2007

ఊరేగిస్తా




ఊరేగిస్తా
ఆశలు రేకలుగా మార్చి
నీ దారుల్లో పరుస్తా
నీ సుకుమార పాదాలు కందకుండా
అనురాగం
ఆత్మీయత
స్నేహం
మమకారం
రాజసాలు బోయిలుగా
నా హృదయ పల్లకిలో
ఊరేగిస్తా

6 comments:

rksistu said...

I foud a very good website www.hyperwebenable.com.
They provides websites for free.Free domain with unlimited space.
go to www.hyperwebenable.com and get your desired website without paying any mount.

hanu said...

bagumdi mee kavita
నా బ్లాగుని తెలుగుబ్లాగర్లులొ ఎలా కలపాలో కొంచెం చెప్పండి దయచేసి

'Padmarpita' said...

chaala baagundi kavita.

'Padmarpita' said...

nice painting.

కార్తీక్ said...

manchi kavitha sir.....

www.tholiadugu.blogspot.com

sreenika said...

మీ హృదయ రాణికి మీ ఆహ్వానం చాలా బాగుంది.